శ్రమ నీకు ఆయుధం అయితే
విజయం నీకు బానిస అవుతుంది!
పరాజయం అంటే నువ్వు చేసే పనిని వదిలి పారిపొమ్మని కాదు
ఆ పనిని మరింత శ్రద్ధగా నర్పుగా పట్టుదలగా చేయమని అర్ధం!
ఒకపని కష్టమని మనము దాన్ని చేయడానికి భయపడం
మనము భయపడటము కాబట్టి ఆ పని కష్టమనిపిస్తుంది
-From my fav eenadu book
No comments:
Post a Comment