Sunday, February 13, 2011

a poem i remember

నీటి లోని మొసలి మిగిలి ఏనుగు పట్టు,
బయట కుక్క చేత భంగ పడును,
స్థాన బలిమి కాని తన బలిమి కాదయా,
విశ్వదాభి రామ వినురవేమ.

No comments:

Post a Comment